
✍️Ⓜ️🅰️K NEWS
ఇల్లంతకుంట మండలం రైలుబడి ఎంపీపీ ఎస్ కందికట్కూరు (ఎస్సీ కాలనీ) పాఠశాలకు, కెనాన్ (15 వేల రూపాయల విలువగల) ప్రింటర్ ని కీర్తిశేషులు బూర్ల లస్మవ్వ జ్ఞాపకార్థం అందజేశారు. లస్మవ్వ కుమారుడు -కోడలు బూర్ల శంకర్& బూర్ల సుజాత త్రిపాటి, బోర్ల నిక్షిత్ పాఠశాల ప్రధానోపాద్యాయుడు బద్దం రవీందర్ రెడ్డి కి అందజేశారు. ఈ ఉపాధ్యాయులు అనువోజు రాజు,మాజీ సర్పంచ్ ముత్యం అమర్ గౌడ్, న్యాత అశోక్ ,కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. అదేవిధంగా వారి సహకారంతో పాఠశాల వేదికగా ఉచిత హెల్త్ క్యాంప్ నిర్వహించారు.