
✍️Ⓜ️🅰️K NEWS
హుజురాబాద్ ఏసిపీ మాధవి భర్త మహేష్ బాబు ఏసిపి ఇటీవల మరణించగ, ఆదివారం రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ వారి చిత్రా పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మహేష్ బాబు కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.వారి కుటుంబ సభ్యులకు మనో ధైర్యాన్ని కల్పించాలని భగవంతుని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు ఉన్నారు.