
ఇల్లంతకుంట మండల ఆర్ఎంపీ & పి.ఎం.పి అసోసియేషన్ మండల అధ్యక్షులుగా దుద్దెడ రాజు గౌడ్ ఎన్నికయ్యారు. మండల ప్రధానకార్యదర్శిగా జగ్గీరాజు, క్యాషియర్ గా వెంకటస్వామి లు గెలుపొందారు.ఈ కార్యక్రమంలో లింగంపల్లి మల్లయ్య, రేపాక కనకయ్య, వోల్లాల రాజు, ఆంజనేయులు,కూణబోయిన కనకయ్య, పల్లెలక్ష్మణ్, మల్లారెడ్డి, గరిగే లక్ష్మణ్, మల్లయ్య, రాజు, వినోద్ ,తదితరులు పాల్గొన్నారు.
