
ఇల్లంతకుంట పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న వెల్మ శ్రీకాంత్ రెడ్డి కి గణతంత్ర దినోత్సవం పురస్కరించుకొని ప్రశంస పత్రం జారీ అయింది. శ్రీకాంత్ రెడ్డి మేడారం జాతర బందోబస్తులో ఉండడంతో ప్రశంస పత్రం తీసుకోలేకపోయారు. దీంతో శుక్రవారం జిల్లా పోలీసు బస్ ఎస్పీ మహేష్ బి గీతే చేతుల మీదుగా ప్రశంసా పత్రాన్ని ఆయన అందుకున్నారు. ఉత్తమ సేవలు అందించినందుకు గాను ప్రశంస పత్రాన్ని శ్రీకాంత్ రెడ్డి అనుకున్నారు.