
maknews ఇల్లంతకుంట మండలంలోని ఎనిమిది గ్రామ పంచాయతీ ల సర్పంచులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మండలంలోని చిక్కుడువానపల్లె గ్రామ సర్పంచ్ గా చింతమడక కళ్యాణ్, గాలి పల్లి గ్రామ సర్పంచ్ గా బద్దం శేఖర్ రెడ్డి, తిప్పాపుర్ గ్రామ సర్పంచ్ గా బొల్లవేణి మంజుల రమేష్, కిష్టరావుపల్లే సర్పంచ్ గా జక్కుల మల్లవ్వ తిరుపతి, కేశనపల్లి గ్రామ సర్పంచ్ గా పోతరాజు చంటి,ముస్కానిపేట గ్రామ సర్పంచ్ గా కోమటిరెడ్డి భాస్కర్ రెడ్డి, జంగారెడ్డిపల్లే గ్రామ సర్పంచ్ గా పండుగ సునిత తిరుపతి , పత్తి కుంటపల్లి గ్రామ సర్పంచ్ గా జుట్టు శేఖర్ లు ఎన్నికయ్యారు. మొత్తం ఇల్లంతకుంట మండలంలో 35 గ్రామపంచాయతీలు ఉండగా, 8 గ్రామపంచాయతీలు ఏకగ్రీవం కాగా, మిగితా గ్రామాలలో ఎన్నికలు జరగనున్నాయి.