
తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ అధ్యక్షుడిగా నూతనంగా నియామకమైన మానకొండూరు శాసన సభ్యుడు డాక్టర్ కవ్వంపెల్లి సత్యనారాయణను మర్యాదపూర్వకంగా కలిసిన మండల కాంగ్రెస్ పార్టీ సంయుక్త కార్యదర్శి ఇప్ప సుధాకర్ రెడ్డి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నివాసంలో సుధాకర్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి, పుష్ప గుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. గ్రామ అభివృద్దిపై చర్చించారు.