
✍️Ⓜ️🅰️K NEWS ఇల్లంతకుంట మండలం రహీంఖాన్ పేట గ్రామంలోని “సింగరాయ” చెరువు ఇటీవల కురిసిన వర్షం దాటికి వరదనీరు వచ్చి చేరడంతో నిండికుండలా మారి మత్తడి దుంకుతుంది. ఈ మత్తడి దుంకడంతో రహీంఖాన్ పేట రైతులతో పాటుగా ,పరిసరాల రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సింగరాయ చెరువు నుండి జాలకుంట మీదుగా, నా రెడ్డి పల్లె ,పాండలపురం, కందికట్కూర్ కుంట ,నుండి మధ్య మానేరు జలాశయంలో కీ ఈ నీరు వెళ్తుంది. దీంతో ఈ చుట్టుపక్కల ఉన్న రైతులకు వ్యవసాయం సాగు కోసం నీరు పుష్కలంగా ఉండంనుంది.