
✍️Ⓜ️🅰️K NEWS
బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదిన సందర్భంగా, గిప్ట్ ఏ స్మైల్ లో బాగంగా ఈ రోజు ఇల్లంతకుంట మండలం వెంకట్రావుపల్లి గ్రామంలో “కేసీ ఆర్ కిట్” లను తల్లీ బిడ్డలకు అందజేశారు. మాజీ మంత్రి కేటీ ఆర్ తన పుట్టిన రోజు సందర్భంగా రాష్ట)o లో ఐదు వేల మంది తల్లులకు, కేసీఆర్ కిట్లను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు “గిఫ్ట్ ఏ స్మైల్” కార్యక్రమంలో భాగంగా తెలంగాణ భవన్ లో కేసీఆర్ కిట్ల పంపిణీ చేయడం అభినంద నీయమన్నారు.కేసీఆర్ కు మంచి పేరు వస్తుందనే రేవంత్ రెడ్డి సర్కార్ కిట్లను ఇవ్వడం లేదని ,కేసీఆర్ కిట్ లతో మాతాశిశు మరణాలు తగ్గి ,ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు పెరిగాయని కేసీఆర్ కు మంచి పేరు వస్తుందన్న ఉక్రోశంతోనే కాంగ్రేస్ ప్రభుత్వం ప్రభుత్వం కేసీఆర్ కిట్లను ఇవ్వడంలేదన్నారు.ఈ కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి కో ఆర్డినేటర్ చెరుకుపల్లి రాజి రెడ్డి ,మాజీ ఏఎంసి మార్కెట్ కమిటి వైస్ ఛైర్మన్ ఎండ్ర చందన్, గ్రామ అధ్యక్షులు తోటపెల్లి తిరుపతి, సినియర్ నాయకులు, ఉప సర్పంచ్ ఐరెడ్డీ రవీందర్ రెడ్డి, వీర రెడ్డి ,ఉప సర్పంచ్ దుద్దెడ బాల గౌడ్, జెట్టి వేంకటేశం, సొల్లు కనకయ్య ,జెట్టి చంద్రయ్య ,బీఆర్ఎస్ పార్టీ యువజన విభాగం సభ్యులు, జెట్టి నవీన్, నర్సింగోజు శ్రవణ్ ,యాగండ్ల ప్రశాంత్, పండుగ రాజు, గోకులకొండ శివ ప్రసాద్ ,రామగిరి మధు, పార్టీ నాయకులు పాల్గొన్నరు.