
✍️Ⓜ️🅰️K NEWS
ఇల్లంతకుంట మండల కేంద్రంలోని ఆంజనేయస్వామి(ఊర్లే అంజనేయగుడి) ఆలయానికి మండల కేంద్రానికి చెందిన రిటైర్డ్ టీచర్ ,విశ్రాంత ఉద్యోగుల సంఘం మండల అధ్యక్షుడు తుంకుంట మోహన్ రెడ్డి,తల్లి తూముకుంట్ల భూమవ్వ లు కలసి ఆలయానికి రూ.12వేల సౌండ్ బాక్స్ లను మంగళవారం అందించారు. ఆలయంలో ప్రత్యేకపూజలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో పురోహితులు రాజేష్ శర్మ, తూముకుంట్ల శరణ్ రెడ్డి, దొంతుల శంకర్, కీర్తి విజయ్, మామిడి పర్శరాం, తిప్పారపు రమేష్, ఎర్రోజు సంతోష్, గుమ్మడి హరీష్, కొయ్యడ ప్రమోద్, నాగరాజ్ తదితరులు పాల్గొన్నారు.