
✍️Ⓜ️🅰️K NEWS
ఇల్లంతకుంట మండలంలోని వివిధ శాఖలలో పనిచేస్తున్న అధికారులకు 79వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రశంసా పత్రాలతో పాటుగా, సేవా పురస్కారాలు జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా,@ ప్రభుత్వ ఆది శ్రీనివాస్, జిల్లా ఎస్పీ మహేష్ బి గీతే ,చేతుల మీదుగా అందజేశారు. ఇల్లంతకుంట మండల తాహసీల్దార్(ఎంఆర్ఓ) ఏంఎఫారుఖ్, ఇల్లంతకుంట మండల అభివృద్ధి అధికారి(ఎంపిడిఓ) వై శశికళ, పోలీస్ శాఖకు చెందిన హెడ్ కానిస్టేబుల్ సత్యనారాయణ పటేల్, ఇంటలిజెన్స్ హెడ్ కానిస్టేబుల్ తిరుపతి గౌడ్, ఎస్బిఐ కానిస్టేబుల్ అజీజ్ లకు ప్రశంస పత్రాలతో పాటుగా, సేవా పురస్కారాలు అందజేశారు. వీరిని మండల ప్రజలు అభినందించారు.
