
✍️Ⓜ️🅰️K NEWS
ఇల్లంతకుంట మండల కేంద్రంలో టీయూడబ్ల్యూజే ఐజేయు ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ కార్యాలయం ముందు టీయూడబ్ల్యూజే ఐజేయు మండల అధ్యక్షుడు మారుపాక అనిల్ కుమార్ మువ్వన్నెల జాతీయ జెండాను ఎగరవేశారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ సభ్యులు, సీనియర్ పాత్రికేయులు, మాజీ ప్రజా ప్రతినిధులు, కుల సంఘాల నాయకులు, యువకులు, తదితరులు పాల్గొన్నారు.