
maknews/ఇల్లంతకుంట…ఇల్లంతకుంట మండల కేంద్రంలో శ్రీరామ వర్తక బట్టల వ్యాపార సంఘమును ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడి గా చేరాల ప్రభాకర్ ను, ఉపాధ్యక్షుడిగా నార్ల అనిల్ కుమార్ ను, క్యాషియర్ గా కీర్తి విజయ్ కుమార్ ను, కోశాధికారిగా బొల్లి మార్కండేయులు ,కొమిరే గోపి ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో సభ్యులు నటరాజ్, దశరథం ,విజయ్ ,భాస్కర్ ,రామచంద్రం, హరీష్ ,రాహుల్ ,శ్రీనివాస్ సందీప్ తదితరులు పాల్గొన్నారు.