
✍️Ⓜ️🅰️K NEWS ఇల్లంతకుంట మండలం తాళ్లపల్లి, గొల్లపల్లి, రేపాక ,రహీంఖాన్ పేట, తాళ్లపల్లి, గ్రామాలలో ఇటీవల మృతి చెందిన ,మృతుల కుటుంబాలను మాజీ శాసనసభ్యులు “రసమయి బాలకిషన్” పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి వ్యక్తపరిచారు. ఈ కార్యక్రమంలో రాజన్న సిరిసిల్ల జిల్లా మాజీ జెడ్పి వైస్ చైర్మన్ సిద్దంవేణు, సెస్ డైరెక్టర్ మల్లు గారి రవీందర్ రెడ్డి, టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు పల్లె నర్సింహారెడ్డి, ఎండి సాదుల్ తో పాటుగా టిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.