
📅 Date : 22/12/2025
పార్టీ నాయకులు, కార్యకర్తలు, మరియు మీడియా మిత్రులకు
👉 మానకొండూర్ శాసనసభ నియోజకవర్గానికి చెందిన నూతనంగా ఎన్నికైన సర్పంచ్ల ప్రమాణ స్వీకార కార్యక్రమాలలో పాల్గొనబోతున్న
గౌరవనీయులు మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ గారి
రేపటి పర్యటన షెడ్యూల్
⸻
✋ తిమ్మాపూర్ మండలం
⏰ ఉదయం 10:00 – మహాత్మా నగర్ గ్రామ పంచాయితీ
⏰ ఉదయం 10:30 – తిమ్మాపూర్ గ్రామం
⏰ ఉదయం 11:30 – పోరండ్ల గ్రామం
✋ మానకొండూర్ మండలం
⏰ మధ్యాహ్నం 12:00– ముంజంపల్లి
⏰ మధ్యాహ్నం 12:15– ఈడులగాట్టెపల్లి
⏰ మధ్యాహ్నం – 12:45 చెంజర్ల
✋ శంకరపట్నం మండలం
⏰ మధ్యాహ్నం 1:15 – తాడికల్ గ్రామం
✋ ఇల్లంతకుంట మండలం
⏰ మధ్యాహ్నం 3:00 – ఇల్లంతకుంట
⏰ మధ్యాహ్నం 3:30 – ముస్కాన్ పేట
🙏 కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సమయానికి హాజరు కావాలని అభ్యర్థిస్తున్నాము.
📰 మీడియా మిత్రులు విస్తృతంగా కవరేజ్ చేయవలసిందిగా కోరారు.