MAKNEWS మానకొండూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపెల్లి సత్యనారాయణ ను బుధవారం క్యాంప్ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, జిల్లా ఉపాధ్యాక్షుడు చిట్టి ఆనంద రెడ్డి మర్యాద పూర్వకంగా కలిశారు. అనంతరం విజయ దశమి సంధర్భంగా దసర శుభాకాంక్షలను తెలియజేశారు.