
MAKNEWS సిరిసిల్ల జిల్లా కేంద్రంలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో ఇల్లంతకుంట మండలంలోని బీఆర్ఎస్ నాయకులతో పాటుగా, సామాజిక ఉద్యమకారుడు సావనపల్లి రాకేష్ ను ముందస్తు అరెస్ట్ చేశారు. అక్రమ అరెస్టులతో ప్రభుత్వం అణిచివేయాలని చూస్తే సహించేది లేదని బీఆర్ఎస్ శ్రేణులు తెలిపారు. అరెస్ట్ అయిన వారిలో గొట్టపర్తి పరశురాములు, రాగిటి రమేష్, పట్నం శ్రీనివాస్, ఎండ్ర చందన్, గుంటి మధు, సామాజిక ఉద్యమకారుడు రాకేష్, రడం ప్రవీణ్, పట్నంశీను, గొట్టపర్తి ఆంజనేయులు, ఇమ్రాన్, తదితరులు పాల్గొన్నారు.