
✍️Ⓜ️🅰️K NEWSజిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల దాచారంలో ముందస్తుగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను ఘనంగా జరుపుకోవడం నిర్వహించారు. ఈసంధర్భంగా పాఠశాలవిద్యార్థిని విద్యార్థులు గోపిక, శ్రీకృష్ణ వేషాధారణలతోనృత్యాలను చేస్తూ ,ఉట్టి కొట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాణి,ఉపాధ్యాయులు శ్రీను , సురేష్,శ్రీనివాస్, దావీద్, ఆనంద్,సం జీవ్ విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

