
MAKNEWS (రేపాక) ఇటీవల విడుదలైన నీ ట్ ఫలితాల్లో ఇల్లంతకుంట మండలం రేపాక గ్రామానికి చెందిన రోండ్ల శ్రీషా రెడ్డి సత్తా చాటింది. ఆల్ ఇండియా క్యాటగిరిలో 5వేల ర్యాంక్.. క్యాటగిరిలో 2000 సాధించింది. మూడో ప్రయత్నంలోనే సత్తా చాటడంతో గ్రామస్తులు, ఉపాధ్యాయులు, శ్రీషా రెడ్డిని, తల్లిదండ్రులు రొల్ల మహేందర్ రెడ్డి , విజయం అభినందిస్తున్నారు.