ఇల్లంతకుంట పోలీస్ స్టేషన్ లో హెడ్ కానిస్టేబుల్ గా విధులు నిర్వర్తిస్తున్న జి దేవేందర్ రెడ్డి కి ఏ ఎస్ ఐ గా పదోన్నతి కల్పించారు. దీంతో సోమవారం జిల్లా ఎస్పీ మహేష్ బి గితే ఐపీఎస్ ఆధ్వర్యంలో స్టార్ బహుకరించారు. ఈ కార్యక్రమంలో ఇల్లంతకుంట ఎస్సై సిరిసిల్ల అశోక్ కుమార్ పాల్గొన్నారు.