Uncategorized మడలేశ్వర స్వామి ఆలయానికి గంట బహుకరణ Marupaka Anilkumar 27/09/2025 ✍️Ⓜ️🅰️K NEWS (వల్లంపట్ల) ఇల్లంతకుంట మండలం వల్లంపట్ల గ్రామంలోని శ్రీ మడలేశ్వర స్వామి ఆలయానికి గ్రామానికి చెందిన హద్దునూరి వీరేశం కారోబార్ గుడిగంటను విరాళంగా అందజేశారు. మడలేశ్వర స్వామి ఆలయ చైర్మన్ మొగిలి చంద్రయ్య, మారుపాక బాలయ్యలకు అందించినట్లు వారు పేర్కొన్నారు. About the Author Marupaka Anilkumar Administrator Visit Website View All Posts Continue Reading Previous: నర్సక్కపేట లో 108 రకాల అమ్మవారికి నైవేధ్యంNext: గ్రామపంచాయతీ సిబ్బందికి దుస్తుల పంపిణీ Leave a Reply Cancel replyYour email address will not be published. Required fields are marked *Comment * Name Email Website Save my name, email, and website in this browser for the next time I comment. Related Posts Uncategorized కడసారి ఉంచేందుకు గూడు కరువు…-మానవత్వం చాటుకున్న యువకులు Marupaka Anilkumar 27/05/2026 Uncategorized రామోజీపేటలో అగ్నిప్రమాదం..మామిడి తోట దగ్దం Marupaka Anilkumar 23/05/2026 Uncategorized రామోజీపేట శ్రీ సీతరాముల ఆలయంలో వి హన్మంత రావు పూజలు Marupaka Anilkumar 23/05/2026