maknews ప్రముఖ పుణ్యక్షేత్రమైన ఇల్లంతకుంట మండలంలోని అనంతగిరి శ్రీ పోచమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన మంత్రి, ధర్మపురి ఎమ్మెల్యే అట్లూరి లక్ష్మణ్ కుమార్. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మంత్రికి పూర్ణకుంభ స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.