
MAKNEWS : ఎలినివో ప్రభావం తో ఇల్లంతకుంట మండలాన్ని కరువు మండలం గా ప్రకటిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసినట్లు తహాసీల్దార్ రాచకట్ల సురేష్ కుమార్ తెలిపారు. అదే విధంగా ఎలినివో ప్రభావం దృష్ట్య మండలంలో ఎలాంటి నూతనంగా బోర్ లు వేయవద్దని, ఎవరైన వేసిన వాల్ట చట్టం ప్రకారం కేసులు నమోదు చేయడం జరుగుతుందన్నారు. బోర్ వేల్ యాజమానులు ఈ సమాచారం గుర్తించాలన్నారు.