
maknews /ellanthakunta
ఇల్లంతకుంట మండల కేంద్రంలో జిల్లా పోలీస్ బాస్ ఆదేశాల మేరకు “అరైవ్ అలైవ్” కార్యక్రమంతో ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ఇందులో భాగంగా ఇల్లంతకుంట మండల కేంద్రంలోని, బ్రీడ్జ్ వద్ద ఇల్లంతకుంట రెండవ ఎస్ఐ లక్పతి ఆధ్వర్యంలో, వాహనదారులకు వాహన కల్పించారు. ఈ సందర్భంగా హెల్మెట్ ధరించి, వాహన పత్రాలు తో వస్తున్న, వాహన దారుడికి, చాక్లెట్ అందేజేసి అభినందనలు తెలిపారు. వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి, మీ ప్రాణాలను రక్షించుకోవాలని పోలీసులు సూచించారు. కార్యక్రమంలో ఏఎస్ఐ సఫి యోద్దీన్, రాజయ్య, హెడ్ కానిస్టేబుల్ రాజేందర్, సత్యనారాయణ పటేల్, కానిస్టేబుల్ వెల్మ శ్రీకాంత్ రెడ్డి, బ్లూ కోల్ట్ కానిస్టేబుల్ రాధారపు సురేష్, వెంకటేశం తదితరులు పాల్గొన్నారు.