
✍️Ⓜ️🅰️K /గంభీరావుపేట
ప్రముఖ పుణ్యక్షేత్రం, దక్షిణ కాశీగా, ప్రసిద్ధి చెందిన.. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలోని, కోడెల గోశాలకు.. గంభీరావుపేట పోలీస్ స్టేషన్ లో ఏఎస్ఐగా నిధులు నిర్వర్తిస్తున్న దేవేందర్ రెడ్డి 340 కట్టల పశుగ్రాసాన్ని.. రెండు డీసీఎంలు, ఒక ట్రాక్టర్ ద్వారా అందజేశారు. ముస్తాబాద్ మండలం, చికోడు గ్రామానికి చెందిన, దేవేందర్ రెడ్డి, తన వ్యవసాయ పొలంలోని.. పశుగ్రాసాన్ని రాజన్న ఆలయంలో ని గోశాలకు విరాళంగా అందించినట్లు పేర్కొన్నారు.