
MAKNEWS
పదవ తరగతి పరీక్షా ఫలితాల్లో బాలికల హవా కొనసాగింది. ఇల్లంతకుంట మండల టెన్త్ టాపర్లు గా మోడల్ స్కూల్ కు చెందిన ఎం హర్షిని..588 మార్కులతో మండల టాపర్ గా నిలిచింది. రేపాక హైస్కూల్ కు చెందిన బి వర్షిని 587 మార్కులతో సెకండ్ ర్యాంకు తో సత్తా చాటింది. అదేవిధంగా మోడల్ స్కూల్ కు చెందిన బి సాయి హర్షిత 586 మార్కులతో, అదే పాఠశాల కు చెందిన జి అఖిల 585 మార్కులు, ఎన్ మహిత 582 మార్కులు, హాప్స తహేమిన 577మార్కులు, ఎన్ సహస్ర 574 మార్కులు, కే హర్షవర్ధని ,జి సాయిప్రసన్న,సిహెచ్ స్మీతారెడ్డి-573 మార్కులు,
ఏ .సౌజన్య& కె వర్షిత 570 మార్కులు. సాధించి మోడల్ స్కూల్ సత్తా చాటింది. మోడల్ స్కూల్లో 76 మంది విద్యార్థులు 500 పైగా మార్కులు సాధించారని ప్రిన్సిపాల్ జి గంగాధర్ తెలిపారు. మండల సెకండ్ టాపర్ గా నిలిచిన రేపాక పాఠశాల కింద విద్యార్థిని బి వర్షిని పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయుల అభినందించారు.