
MAKNEWS (ఇల్లంతకుంట) ఇల్లంతకుంట మండల కేంద్రంలో గురువారం (21-05-2026) రోజున ఉదయం నుండి మధ్యాహ్న వరకు విద్యుత్ అంతరాయం ఉన్నట్లు ఇల్లంతకుంట విద్యుత్ శాఖ ఏఈ రంగు నరేష్ ఒక ప్రకటన తెలిపారు. విద్యుత్ మరమ్మత్తుల భాగంగా చెట్లు కొట్టే కార్యక్రమం ఉన్నందున మధ్యాహ్నం ఉదయం 6 గంటల 30 నిమిషాల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు అంతరాయం ఉంటుందని తెలిపారు. వినియోగదారులు విద్యుత్ అంతరాయణి గమనించారని కోరారు.