ఇల్లంతకుంట మండల కేంద్రంలో ట్రాక్టర్ సంబంధించిన పనిముట్లు అపహరించిన సంఘటన చోటుచేసుకుంది. మండల కేంద్రంలోని గొడుగు హరి వ్యవసాయ క్షేత్రం వద్ద ఉన్న కొట్టం నుండి ట్రాక్టర్స్ సంబంధించిన జాకీ, తో పాటుగా ఇతర పని వస్తువులు గుర్తుతెలియని వ్యక్తులు అపహరించారు. గత కొన్ని రోజుల క్రితం ఇదే పొలం వద్ద కేజీవిల్ నాగళ్ళు అపహరించిన సంఘటన చోటుచేసుకుంది. వరుస సంఘటనలతో రైతు గొడుగు హరికుమార్ ఆవేదన వ్యక్తం చెందుతున్నారు.