MAKNEWS ఇల్లంతకుంట మండలం పెద్దలింగాపూర్ గ్రామంలోని “గణేష్ ఉత్సవ సమితి” ఆద్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయకుడి నవరాత్రోత్సవాల లడ్డు రికార్డు నేలకోల్పింది. గ్రామానికి చెందిన వెగ్గళ్లం సత్యనారాయణ వేలం పాటలో రూ. 23,116 లకు దక్కించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ సమితి సభ్యులు, తదితరులు పాల్గోన్నారు.