Uncategorized మడలేశ్వర స్వామి ఆలయానికి గంట బహుకరణ Marupaka Anilkumar 27/09/2025 ✍️Ⓜ️🅰️K NEWS (వల్లంపట్ల) ఇల్లంతకుంట మండలం వల్లంపట్ల గ్రామంలోని శ్రీ మడలేశ్వర స్వామి ఆలయానికి గ్రామానికి చెందిన హద్దునూరి వీరేశం కారోబార్ గుడిగంటను విరాళంగా అందజేశారు. మడలేశ్వర స్వామి ఆలయ చైర్మన్ మొగిలి చంద్రయ్య, మారుపాక బాలయ్యలకు అందించినట్లు వారు పేర్కొన్నారు. About the Author Marupaka Anilkumar Administrator Visit Website View All Posts Continue Reading Previous: నర్సక్కపేట లో 108 రకాల అమ్మవారికి నైవేధ్యంNext: గ్రామపంచాయతీ సిబ్బందికి దుస్తుల పంపిణీ Leave a Reply Cancel replyYour email address will not be published. Required fields are marked *Comment * Name Email Website Save my name, email, and website in this browser for the next time I comment. Related Posts Uncategorized నీట్ ఫలితాల్లో రేపాక విద్యార్థిని సత్తా Marupaka Anilkumar 21/07/2026 Uncategorized విద్యార్థులకు “వాసంతి ట్రస్ట్” ఆర్థిక ప్రోత్సాహాం Marupaka Anilkumar 29/06/2026 Uncategorized విధ్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి Marupaka Anilkumar 29/06/2026