
MAK NEWS
మండల కేంద్రంలో ఎంతో ప్రసిద్ధిగాంచిన గంగాధర క్షేత్రంలో “అష్టమ వార్షికోత్సవ” వేడుకలు మంగళవారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా వేద పండితులు, ఆలయ వ్యవస్థాపకుడు మూగు నాగరాజు శర్మ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలను నిర్వహించారు. మహన్యాస పూర్వక రుద్రాభిషేకం, మహా చండీ హోమం, స్పటిక లింగానికి విశేష ద్రవ్యాలచే అభి షేకాలను నిర్వహించారు.
అనంతరం గంగాధర క్షేత్రం లోని మూగు దామోదర శర్మ అన్నదాన సత్రంలో భక్తులకు అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు.
కార్యక్రమంలో ప్రముఖ పురోహితులు, వ్యవస్థాపకులు మూగు నాగరాజు శర్మ, అర్చకులు, భక్తులు పాల్గొన్నారు.

runfunc: 0; algolist: 0;
multi-frame: 1;
brp_mask:0;
brp_del_th:0.0000,0.0000;
brp_del_sen:0.0000,0.0000;
motionR: 1;
delta:1;
bokeh:1;
module: photo;hw-remosaic: false;touch: (-1.0, -1.0);sceneMode: 12582912;cct_value: 0;AI_Scene: (-1, -1);aec_lux: 221.0;aec_lux_index: 0;albedo: ;confidence: ;motionLevel: -1;weatherinfo: weather?null, icon:null, weatherInfo:100;temperature: 43;