
MAK NEWS మానకొండూర్ మాజీ శాసనసభ్యుడు రసమయి బాలకిషన్ ఇల్లంతకుంట మండలంలో ని భాదిత కుటుంబాలను పరామర్శించారు. వెంకట్రావు పల్లె గ్రామంలో మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్:ఎండ్ర చందన్ తండ్రి, కందికట్కూర్ గ్రామంలో బి ఆర్ ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు తూటి పరుశురాం తండ్రి అనారోగ్యం తో బాధ పడుతుండుగా వారిని పరామర్శించి వారి బాగోగులు తెలుసుకున్నారు. అనంతరం దాచారం గ్రామ సర్పంచ్ కుడుముల నాగరాజు తండ్రి గత కొద్ది రోజుల క్రితం మృతిచెందగా వారి కుటుంబాన్ని పరామర్శించి, చిత్రపటానికి నివాళులర్పించి అధైర్య పడకండి అండగా ఉంటానని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాజన్న సిరిసిల్ల జిల్లా మాజీ జడ్పీ వైస్ చైర్మన్ సిద్దం,బి ఆర్ మండల పార్టీ అధ్యక్షుడు పల్లె నర్సింహారెడ్డి,మాజీ మాజీ ఫాక్స్ వైస్ చైర్మన్ గోడుగుతిరుపతి,సర్పంచ్ గోడిశేల జీతేందర్ గౌడ్, మీసరగండ్ల అనిల్, సావనపెల్లి అనిల్, వికృతి లక్ష్మారెడ్డి,ఎడ్ల ప్రశాంత్ రెడ్డి,ఓరుపుల రాములు, తదితరులు పాల్గొన్నారు.