
ముగిసిన ఎస్ఎల్ గౌడ్ అం త్యక్రియలు…
-పాడె మోసిన కవ్వంపల్లి, సత్తు మల్లేశం
-కన్నీటి వీడ్కోలు పలికిన కాంగ్రెస్ శ్రేణులు…
MAKNEWSతిమ్మాపూర్ మండలం మ న్నెంపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నా యకుడు,బ్లాక్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు సుధాగోని లక్ష్మీ నారాయణ గౌడ్ (ఎస్ఎల్ గౌడ్)అంత్యక్రియలు శని వారం ఆయన స్వగ్రామంలో అశ్రునయనాల మధ్య ముగి శాయి. టీపీసీసీ ఎస్సీ సెల్ చైర్మన్,మానకొండూర్ ఎమ్మె ల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్య నారాయణ,జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు,చొప్ప దండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం,జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు మల్లేశం,
మాజీ ఎమ్మెల్యే కోడూరి సత్యనారాయణ గౌడ్ తో పాటు నాయకులు,కార్య కర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొ ని,ఎస్ఎల్ గౌడ్ భౌతిక కా యానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించి,
అంతిమయాత్రలో పాల్గొని,
కన్నీటితో వీడ్కోలు పలికా రు. ఈ అంతిమ యాత్రలో
ప్రజా ప్రతినిధులు,నాయకు లు,కార్యకర్తలు,అభిమాను లు,గ్రామస్తులు పెద్ద సంఖ్య లో పాల్గొన్నారు.