
MAK NEWS (ముస్కానిపేట)
శ్రీశ్రీ కళావేదిక జాతీయ ద్వి శతాధిక కవి సమ్మేళనంలో పాల్గొనుటకు వానినికేతన్ తెలుగు ఉపాధ్యాయుడు ముస్కాన్ పేట గ్రామానికి చెందిన తునికి తిరుపతికి ఆహ్వానం అందింది ఆహ్వానం మేరకు ఈరోజు భద్రాచలంలో డాక్టర్ పాల్ రాజ్ ఇంజనీరింగ్ కాలేజీలో నిర్వహించిన జాతీయ శతాధిక కవి సమ్మేళనంలో పాల్గొని మత్తు పదార్థాలకు బానిస కావద్దని రోడ్డు భద్రత పాటించాలనే అంశాలపై కవిత గానం చేసినందుకు గాను.. మరియు తునికి తిరుపతి చేస్తున్న సాహిత్య సేవను గుర్తించి… అక్షర కిరీటి… జాతీయ పురస్కారాన్ని అందించినట్లు శ్రీ శ్రీ కళావేదిక చైర్మన్ శ్రీ కత్తిమండ ప్రతాప్ గారు తెలియజేశారు అంతేకాకుండా జీవితంలో తిరుపతి మరిన్ని అవార్డులు గెలుచుకోవాలని ఆయన ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో జాతీయ అధ్యక్షురాలు ఈశ్వరి భూషణం జాతీయ ప్రణాళిక అధ్యక్షులు డాక్టర్ టి పార్థసారథి మరియు ఐటీడీఏ పీవో శ్రీ రాహుల్ గారు పాల్గొన్నారు ఈ సందర్భంగా తిరుపతి మాట్లాడుతూ మరింత కష్టపడి పేదరికంలో ఉన్నప్పటికీ సాహితీ రంగాన్ని మరువలేనని సాహితీసేవ చేస్తున్న ఉంటానని పేర్కొన్నారు.. అక్షర కిటి జాతీయ పురస్కారం వచ్చినందుకు పాఠశాల కరస్పాండెంట్ శ్రీ తూముకుంట శ్రీనివాస్ రెడ్డి గారు ప్రిన్సిపాల్ శ్రీమతి శ్రీ శ్రీనిధి మేడంగారు మరియు పాఠశాల ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు అభినందించారు