
MAK NEWS (పోత్తూరు) ఇల్లంతకుంట మండలం పోత్తూరు గ్రామంలో ఏర్పాటు చేసిన వినాయకుడి మండపాలలో (గల్లీ గణేష్ మండపం, కాపు వాడ వినాయక మండపం) రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజా పరిషత్ మాజీ వైస్ చైర్మన్ సిద్ధం వేణు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం అన్న ప్రసాదం వితరణ కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ పట్నం అశ్విని శ్రీనివాస్,ఉప సర్పంచ్ బండారి నరేష్ గౌడ్, వార్డు సభ్యులు ఆకుల అనిల్ కుమార్,ఏనుగుల మమతా నవీన్ కుమార్ నాయకులు సిద్ధం నర్సయ్య,పుట్ట కుమార్,సిద్ధం సాగర్, ఆకుల మహేందర్, సిద్ధం రవి చందర్, శ్రీనివాస్, మోహన్, నరేష్, నునగొండ బాలయ్య, మిట్టపల్లి శ్రీనివాస్, బండారి సన్నీ, కదురు సందీప్, శనిగరపు శ్రీనివాస్, దొమ్మాటి శ్రీహరి, గాండ్ల అనిల్, బండారి సాయి కిరణ్, గుంటి రాజు, ఇరుముల్ల రాజు తదితరులు పాల్గొన్నారు.